Priyanka Gandhi | ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ (CEC) జ్ఞనేష్ కుమార్ (Gyanesh Kumar) వాటిని అనుమతిస్తే అది దేశ ద్రోహం, రాజ ద్రోహమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) వ్యాఖ్యానించారు. వాయనాడ్ (Wayanad) లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన ఆమె ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న వారిని కచ్చితంగా నిలదీయాలని అన్నారు.
Priyanka Gandhi | ఎన్నికల సంఘం రిగ్గింగ్‌ను అనుమతిస్తే అది దేశ ద్రోహం, రాజ ద్రోహమే : ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi | ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ (CEC) జ్ఞనేష్ కుమార్ (Gyanesh Kumar) వాటిని అనుమత...
By Dhallo News · September 23, 2026 at 5:23 PM IST
Have feedback on this article?Report error or suggestion
