Priya Adhikari : పొరుగుదేశమైన నేపాల్‌లో అకస్మిక వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారి గుండెధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలుపన్నదే లేకుండా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేసిన వారిలో పైలట్స్ సేవలు ప్రధానమైనవి. వీరిలో 40 ఏళ్ల ప్రియా అధికారి (Priya Adhikari) ఒకరు.
Priya Adhikari | నేపాల్ వరదల్లో సాహసి.. వందలాది మందిని కాపాడిన ధీరవనిత..!
By Dhallo News · September 1, 2026 at 4:33 PM IST
Have feedback on this article?Report error or suggestion
