Preeti Munde | దిలాబాద్ జిల్లాకు చెందిన యువతి అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఎర్త్ వాటర్ ఇండియా–2026 పోటీల్లో విజేతగా నిలిచి ఆమె కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే అనే యువతికి ఈ ఘనత దక్కింది. తాజాగా జైపూర్ వేదికగా మిస్ ఎర్త్ వాటర్ ఇండియా-2026 అందాల పోటీలు నిర్వహించారు.
Preeti Munde | అందాల పోటీల్లో విజేతగా ఆదిలాబాద్ యువతి.. మిస్ ఎర్త్ వాటర్ ఇండియా-2026 కిరీటం కైవసం..!
Preeti Munde | దిలాబాద్ జిల్లాకు చెందిన యువతి అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఎర్త్ వాటర్ ఇండియా–2026 పోటీల్...
By Dhallo News · September 25, 2026 at 8:01 AM IST
Have feedback on this article?Report error or suggestion
