LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Polytechnic Students | సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల అరెస్ట్‌.. వీడియో

Polytechnic Students | పాలిటెక్నిక్‌ విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారని తెలిసిందే. మరోవైపు వారికి మద్దతుగా బీఆర...

Polytechnic Students | పాలిటెక్నిక్‌ విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారని తెలిసిందే. మరోవైపు వారికి మద్దతుగా బీఆర్‌ఎస్వీ నేతలు ధర్నాలు, నిరసనల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పాలిటెక్నిక్ విద్యార్థినులు సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Book Review | A Divorce Novel That Tries Too Hard

The First House is Avni Doshi’s second novel, following her Booker-shortlisted d...

Read Article »

Vizag: NEET Aspirant Allegedly Commits Suicide In Gajuwaka

As per details shared by South Zone CI Vasu Naidu, the student identified was fr...

Read Article »

TGTDC reviews tourism infrastructure projects

Breaking News......

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.