Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం నడిరోడ్డు మీద పరువు పోగొట్టుకొన్నది.
Police Vehicle | డీజిల్ లేక ఆగిన పోలీస్ వాహనం.. ముఖ్యమంత్రి ఇలాకాలోనే ఘటన
Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మ...
By Dhallo News · September 6, 2026 at 6:23 AM IST
Have feedback on this article?Report error or suggestion
