NRI news | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా విభాగం న
ాయకుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు.
