Nepal Rains | హిమాలయ దేశం నేపాల్ (Nepal) ను భారీ వర్షాలు (Heavy rains), వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరస్థాయికి చేరువయ్యాయి.
Nepal Rains | నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు.. ఉప్పొంగుతున్న నదులు..!
Nepal Rains | హిమాలయ దేశం నేపాల్ (Nepal) ను భారీ వర్షాలు (Heavy rains), వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ...
By Dhallo News · September 2, 2026 at 2:54 PM IST
Have feedback on this article?Report error or suggestion
