Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన జల ప్రళయంతో త్రిశూలీ పవర్ ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరదలు వచ్చిన 9 రోజుల తర్వాత ఇవాళ రెస్క్యూ సిబ్బంది ఇద్దర్ని సజీవంగా కాపాడారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇద్దర్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
Nepal Floods: 9 రోజుల తర్వాత.. నేపాల్ టన్నెల్‌లో ఇద్దర్ని రక్షించిన ఆర్మీ
Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన జల ప్రళయంతో త్రిశూలీ పవర్ ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరదలు వచ్చిన 9 ర...
By Dhallo News · September 4, 2026 at 12:41 PM IST
Have feedback on this article?Report error or suggestion
