Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1127కు చేరుకున్నది. ఇంకా 4 వేల మంది మిస్సింగ్‌లో ఉన్నారు. ఇక గుర్తు తెలియని శవాలను పాక్షికంగా పాతి పెడుతున్నారు. ఆ మృతదేహాల డీఎన్ఏ శ్యాంపిళ్లను సేకరిస్తున్నారు.
Nepal Floods: గుర్తుతెలియని మృతదేహాలకు తాత్కాలిక ఖననం.. 1127కు చేరిన నేపాల్ వరద మృతుల సంఖ్య
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1127కు చేరుకున్నది. ఇంకా 4 వేల మంది మిస్సింగ్‌లో ఉన్నారు. ఇక గుర్తు తెలియని శవాలను...
By Dhallo News · September 2, 2026 at 10:09 AM IST
Have feedback on this article?Report error or suggestion
