Naomi Osaka : మహిళల టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా (Naomi Osaka) ఆటతోనే కాదు తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ వార్తల్లో నిలుస్తుంటుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ అనగానే ఈ ఫ్యాషనిస్టా.. ట్రెండీ దుస్తుల్లో, ఏదైనా థీమ్‌తో కూడిన డ్రెస్‌లో వైరలవుతుంటుంది.
Naomi Osaka | టెన్నిస్ కోర్టే ఫ్యాషన్ వేదిక.. ఈసారి బాస్కెట్ బాల్ దిగ్గజంలా ఒసాక..!
By Dhallo News · September 1, 2026 at 6:04 PM IST
Have feedback on this article?Report error or suggestion
