MK Stalin | తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి (Former CM), డీఎంకే అధినేత (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు (Kolathur) అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు (EVMs), వీవీప్యాట్ (VVPAT) ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది.
MK Stalin | మద్రాస్ హైకోర్టులో ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ.. కొలత్తూరు ఎన్నికపై వేసిన పిటిషన్ కొట్టివేత..!
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి (Former CM), డీఎంకే అధినేత (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు మద్రాస్ హైకోర్టు (Madras High...
By Dhallo News · September 3, 2026 at 1:17 PM IST
Have feedback on this article?Report error or suggestion
