Misbah-ul-Haq : సీనియర్లను స్వదేశానికి పంపడంపై దుమారం రేగుతోంది. సిరీస్ మధ్యలోనే సీనియర్లను, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించడంపై రగిలిపోయిన సెలెక్టర్ మిస్బావుల్ హక్ (Misbah-ul-Haq) రాజీనామా చేశాడు.
Misbah-ul-Haq | పాకిస్థాన్ క్రికెట్‌లో ముసలం.. సెలెక్టర్ పదవికి మిస్బా రాజీనామా..!
By Dhallo News · September 1, 2026 at 4:56 PM IST
Have feedback on this article?Report error or suggestion
