Manne Krishank | అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకె...
Manne Krishank | అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశ
ాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. వాహనంలో కార్ఖానా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed