కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విధుల నుంచి సస్పెండైన ఒక వ్యక్తి.. తర్వాత యోగిగా మారి.. అనంతరం న్యాయపోరాటంతో 27 ఏండ్ల తర్వాత తిరిగి విధుల్లో చేరిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ మోరెనాకు చెందిన గిర్వర్ సింగ్ తోమర్ సీఆర్‌పీఎఫ్‌లో 1991లో హవల్దార్‌గా చేరాడు. ఎనిమిదేండ్ల సర్వీస్ తర్వాత 1999లో పై అధికారితో వివాదం ఏర్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు.
Madhya Pradesh | యోగిగా మారి.. 27 ఏండ్ల తర్వాత విధుల్లోకి.. మధ్యప్రదేశ్‌లో ఘటన
కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విధుల నుంచి సస్పెండైన ఒక వ్యక్తి.. తర్వాత యోగిగా మారి.. అనంతరం న్యాయపోరాటంతో 27 ఏండ్ల తర్వాత తిరిగి విధుల్లో చేరిన ఘటన మధ్యప...
By Dhallo News · September 3, 2026 at 7:20 AM IST
Have feedback on this article?Report error or suggestion
