Korean Kanakaraju | ఈ ఏడాది టాలీవుడ్‌లో పలువురు హీరోలు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ లిస్ట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్ని అందించింది. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని అందుకుంది.
Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’ ఓటీటీ ఎంట్రీ.. వరుణ్ తేజ్ హిట్ మూవీ ఇప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే..!
Korean Kanakaraju | ఈ ఏడాది టాలీవుడ్‌లో పలువురు హీరోలు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ లిస్ట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. కొంతకాలంగా సరైన సక్...
By Dhallo News · September 4, 2026 at 7:56 AM IST
Have feedback on this article?Report error or suggestion
