Konda Surekha | సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పేర్కొన్నారు. ‘పదవి ఉంటే ఉంటది పోతే పోతది.. సారీ చెప్పమన్నం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే మాకు ముఖ్యం, ప్రజల గుండెల్లో స్థానం ఉన్నంత వరకు పదవి నుంచి తొలగించే ధైర్యం ఎవరికీ లేదు’ అని తేల్చిచెప్పారు.
Konda Surekha | సారీ చెప్పలేదని బర్తరఫ్ చేస్తరా.. బాధ కలిగించింది.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
Konda Surekha | సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్...
By Dhallo News · September 14, 2026 at 6:41 AM IST
Have feedback on this article?Report error or suggestion
