ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు మారుతున్న సమయంలో పిల్లలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం లేదా జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడటం సాధారణంగా కనిపిస్తుంది. వాతావరణం మారడం వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున...
ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు మారుతున్న సమయంలో పిల్లలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం లేదా జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడటం సాధారణంగా కనిప
ిస్తుంది. వాతావరణం మారడం వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని చాలామంది భావిస్తారు. అయితే వాస్తవానికి వాతావరణ మార్పు ఒక్కటే కారణం కాదు.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed