Keesara PS | తెలంగాణ (Telangana) లో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) కు చిక్కారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ (Malkajgiri Commissionerate) పరిధిలోని కీసర పోలీస్‌స్టేషన్ (Keesara Police Station) లో ఈ ఘటన జరిగింది. రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరించిన కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో అర్కపల్లి ఆంజనేయులు (Arkapally Anjaneyulu), సబ్-ఇన్‌స్పెక్టర్ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి (Dyapa Gyanender Reddy) ని ఏసీబీ అధికారులు (ACB Officials) గురువారం అరెస్ట్ చేశారు.
Keesara PS | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!
Keesara PS | తెలంగాణ (Telangana) లో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) కు చిక్కారు. మల్కాజ్...
By Dhallo News · September 17, 2026 at 2:02 PM IST
Have feedback on this article?Report error or suggestion
