కేబీఆర్ పారు పరిసరాల్లో ట్రాఫిక్ నివారణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రీ డిజైన్ ప్రణాళికపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేబీఆర్ పారు చుట్టూ గతంలో ప్రతిపాదించిన ఏడు ఫె్లైఓవర్లు, ఏడు అండర్ పాస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్ ను చేపడుతామని ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేయడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
KBR Park | కేబీఆర్ రీ-డిజైన్ పేరిట భారీ దోపిడీకి స్కెచ్.. సర్దుబాటు ముసుగులో ఓ బడా కంపెనీకి లబ్ధి
కేబీఆర్ పారు పరిసరాల్లో ట్రాఫిక్ నివారణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రీ డిజైన్ ప్రణా...
By Dhallo News · October 7, 2026 at 6:52 AM IST
Have feedback on this article?Report error or suggestion
