LATEST
Tue, Sep 8, 2026
Loading weather...
india

Kaushik Reddy | రాజీనామా చేసి బ‌రిలో దిగుదాం, నీకు డిపాజిట్ వ‌స్తే ముక్కు నేల‌కు రాస్తా.. సీఎం రేవంత్‌రెడ్డికి పాడి కౌశిక్‌రెడ్డి స‌వాల్‌

Kaushik Reddy | రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కొడంగల్ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల‌ని, హుజూరాబాద్‌లో తాను కూడా రాజీనామా ...

Kaushik Reddy | రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కొడంగల్ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల‌ని, హుజూరాబాద్‌ల

ో తాను కూడా రాజీనామా చేస్తాన‌ని, ఇద్ద‌రం ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని అన్నారు. ఆ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి డిపాజిట్ తెచ్చుకుంటే సభ సాక్షిగా ముక్కు నేలకు రాస్తాన‌ని స‌వాల్ చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

‘No Regrets, Would Kill Sugar Daddy’: Guwahati Man’s Chilling Confession After Beheading Wife

Talukdar's partially decomposed and decapitated body was found inside couple’s f...

Read Article »

Bigg Boss Telugu Season 10 Missed Dream: Uppal Balu Appeals to Fans After Rejection

Bigg Boss Telugu Season 10 airs on Star Maa at 9:30 PM on weekdays and at 9:00 P...

Read Article »

International Space Summit set to be held in Paris amidst calls for Europe’s strategic autonomy in space

High-level delegation from India is expected to take part...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.