LATEST
Mon, Sep 7, 2026
Loading weather...
india

Kalyan | నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా.. మెజారిటీ స్థానాలు కైవసం!

Kalyan | తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026-28 ద్వైవార్షిక ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ సత్తా చాటింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా స...

Kalyan | తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026-28 ద్వైవార్షిక ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ సత్తా చాటింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. తుది ఫలితాల్లో మాత్రం ‘మన ప్యానెల్’ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 1,168 మంది ఓటర్లకు గాను 643 మంది నిర్మాతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Amrabad: Man Killed by Wife, Son, Body Found in Gunny Bag

According to reports, the incident came to light after locals noticed a foul sme...

Read Article »

Delhi building collapse LIVE: Death toll rises to six as rescue efforts continue

Efforts are ongoing to trace the persons allegedly connected to the incident, De...

Read Article »

Potholes, No Footpaths, Ready Metro Stuck: Hinjewadi's IT Hub Erupts In Protest, Aaditya Thackeray Joins

Hundreds of IT employees and residents marched in Pune's Hinjewadi, demanding fi...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.