Joe Root on LBW Dismissals: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన బ్యాటింగ్ టెక్నిక్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. ఇటీవల వరుసగా లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ)గా ఔటవుతున్న రూట్.. ఈ సమస్యను తాను తప్పకుండా అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. దాదాపు 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడుతూ 14 వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన తన అనుభవమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు […]
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
By Dhallo News · September 1, 2026 at 10:29 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
