Jhiram Valley : 2013లో చత్తీస్‌గఢ్‌లోని ఝీరాం వ్యాలీలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి కేసులో ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో 10 మందిని కోర్టు దోషులుగా గుర్తించింది. వీరికి సెప్టెంబర్ 16న శిక్షను ఖరారు చేయనుంది.
Jhiram Valley | 2013 ఝీరాం వ్యాలీలో మావోయిస్టుల దాడి కేసు.. 10 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్ట్
Jhiram Valley : 2013లో చత్తీస్‌గఢ్‌లోని ఝీరాం వ్యాలీలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి కేసులో ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో 10 మందిని కోర...
By Dhallo News · September 5, 2026 at 5:58 PM IST
Have feedback on this article?Report error or suggestion
