Jason Gillespie : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు వేలవేల డాలర్లు బాకీ ఉన్నట్లు మాజీ ఆసీస్ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తెలిపారు. గతంలో పాక్ జట్టుకు గిలెస్పీ కోచ్‌గా చేశారు. అయితే పాక్ జట్టు చీఫ్...
Jason Gillespie : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు వేలవేల డాలర్లు బాకీ ఉన్నట్లు మాజీ ఆసీస్ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తెలిపారు. గతంలో
పాక్ జట్టుకు గిలెస్పీ కోచ్‌గా చేశారు. అయితే పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఆకిబ్ జావిద్‌ను నియమించిన తర్వాత ఆ జట్టు క్షీణించిందన్నారు.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed