Israel PMs | ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు (Israel PMs) తమ మేకప్ (Makeup) కోసం, జుట్టు స్టైల్ (Hair style) కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. గత ఏడేళ్ల నుంచి మేకప్‌లు, హెయిర్ స్టైల్స్ కోసం వారు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2019 నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో సుమారు 4.7 లక్షల డాలర్లు (దాదాపు రూ. 4.49 కోట్లు) ఈ అవసరాల కోసం వెచ్చించారు.
Israel PMs | మేకప్స్, హెయిర్ స్టైల్స్ కోసం కోట్లలో ఖర్చుపెడుతున్న ఇజ్రాయెల్ ప్రధానులు..!
Israel PMs | ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు (Israel PMs) తమ మేకప్ (Makeup) కోసం, జుట్టు స్టైల్ (Hair style) కోసం కోట్ల రూపాయల...
By Dhallo News · September 13, 2026 at 10:25 AM IST
Have feedback on this article?Report error or suggestion
