Ravi Teja Irumudi | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రధాన పాత్రలో నటించిన 'ఇరుముడి' (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది.
Irumudi Movie | ‘ఇరుముడి’కి పారితోషికం వద్దని.. థియేట్రికల్ రైట్స్‌తో భారీ జాక్‌పాట్ కొట్టిన రవితేజ!
By Dhallo News · September 1, 2026 at 1:02 PM IST
Original reporting: NAMASTHE telanganaRead original report →
Have feedback on this article?Report error or suggestion
