Iran vs USA | అమెరికా (USA) నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్ (Iran) విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్ (Pakistan) ఇంటీరియర్ మంత్రి మోహసీన్ నఖ్వీ (Mehasin Naqui) ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) చేరుకొన్న వేళ ఈ వివరణ రావడం గమనార్హం. నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల నిమిత్తమే వచ్చినట్లు వెల్లడించింది.
Iran vs USA | అమెరికా నుంచి నఖ్వీ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు : ఇరాన్
Iran vs USA | అమెరికా (USA) నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్ (Iran) విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది...
By Dhallo News · September 20, 2026 at 7:24 PM IST
Have feedback on this article?Report error or suggestion
