Indian rupee | రూపాయి చరిత్ర (Rupee History) లో సెప్టెంబర్ 3 ను శుభదినంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ రూపీ (Indian Rupee) ఇవాళ భారీ లాభాలను నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (RBI) చర్యల కారణంగా రూపాయి విలువ (Rupee value) రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది.
Indian rupee | రెండు నెలల గరిష్టానికి రూపీ వాల్యూ.. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా బలపడ్డ రూపాయి..!
Indian rupee | రూపాయి చరిత్ర (Rupee History) లో సెప్టెంబర్ 3 ను శుభదినంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ రూపీ (Indian Rupee) ఇవాళ భారీ లాభాలను నమోద...
By Dhallo News · September 3, 2026 at 12:20 PM IST
Have feedback on this article?Report error or suggestion
