Imran Khan : జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. వారిద్దరినీ అందరికీ దూరంగా, ఒంటరిగా ఉంచకూడదని జైలు అధికారులను పాక్ హైకోర్టు ఆదేశించింది.
Imran Khan | ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రాకు భారీ ఊరట.. ఫ్యామిలీని కలిసేందుకు, ఫోన్ కాల్స్ చేసేందుకు కోర్టు అనుమతి
By Dhallo News · September 1, 2026 at 4:59 PM IST
Have feedback on this article?Report error or suggestion
