IMD alert | రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
IMD alert | రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. అలర్ట్ జారీచేసిన ఐఎండీ..!
IMD alert | రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ క...
By Dhallo News · September 7, 2026 at 9:56 AM IST
Have feedback on this article?Report error or suggestion
