I Love You Text Mesage to Woman | రాపిడో డెలివరీ వ్యక్తి ఒక మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె రిప్లై ఇచ్చింది. అయితే ఫిర్యాదు చేసుకోమని ఆ వ్యక్తి సవాల్ చేశాడు. ఆ మహిళ పోస్ట్‌పై రాపిడో స్పందించింది. చాలా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.
I Love You Text Mesage to Woman | మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపిన రాపిడో రైడర్.. ఫిర్యాదు చేసుకోమని సవాల్
I Love You Text Mesage to Woman | రాపిడో డెలివరీ వ్యక్తి ఒక మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన...
By Dhallo News · September 9, 2026 at 7:27 PM IST
Have feedback on this article?Report error or suggestion
