హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్ మహమ్మద్ ఖాజీ సోహెల్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర...
By Dhallo News · September 2, 2026 at 12:45 PM IST
Have feedback on this article?Report error or suggestion
