Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో మరోసారి పురాతన హిందూ ఆలయం కూల్చివేత వివాదానికి దారితీసింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవాల్ జిల్లాలో సుమారు 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయం ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఆలయాన్ని మదర్సా విస్తరణ కోసం కూల్చివేశారంటూ మైనారిటీ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆరోపించగా.. భారీ వర్షాల కారణంగానే ఆలయం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం పాకిస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. లాహోర్‌కు […]
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
By Dhallo News · September 1, 2026 at 11:36 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
