దేశంలో అనేక చోట్ల హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
H1N1 | దేశంలో చాలా చోట్ల పెరుగుతున్న హెచ్1ఎన్1 కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
By Dhallo News · September 1, 2026 at 9:01 PM IST
Have feedback on this article?Report error or suggestion
