Guitarist Vikram Singh: ఢిల్లీలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్‌పై .. తాగుబోతులు అటాక్ చేశారు. ఇంటి ముందు తాగి వీరంగం చేస్తున్న డెలివర
ీ బాయ్స్‌ను వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ గ్యాంగ్ అతన్ని చితకబాదింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మణిపురి మ్యూజిక్ టీచర్ మృతిచెందాడు.
