GSLV-F17: శుక్రవారం తెల్లవారుజామున 2.55 నిమిషాలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 నింగికి ఎగరనున్నది. ఆ రాకెట్ ద్వారా జియోసింక్రోనస్ ఆర్బిట్‌లో ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌గా పనిచేయనున్నది. అయితే ఇవాళ ఇస్రో చైర్మన్ ఆ రాకెట్ ప్రతిమతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
GSLV-F17: 4న జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మెన్
GSLV-F17: శుక్రవారం తెల్లవారుజామున 2.55 నిమిషాలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 నింగికి ఎగరనున్నది. ఆ రాకెట్ ద్వారా జియోసింక్రోనస్ ఆర్బిట్‌లో ఈఓఎస్-05 ఉప...
By Dhallo News · September 2, 2026 at 10:41 AM IST
Have feedback on this article?Report error or suggestion
