Gold: యురోపియన్ దేశాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అమెరికాలో నిల్వ చేసిన టన్నుల కొద్దీ బంగారాన్ని.. ఆ దేశాలు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ తర్వాత ఇప్పుడు నెదర్లాండ్స్ కూడా ఆ మార్గంలో నడుస్తోంది. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇలా ప్రిపేవరుతున్నట్లు తెలిసింది.
Gold: టన్నుల కొద్దీ నిల్వ చేసిన బంగారాన్ని.. అమెరికా నుంచి వెనక్కి తీసుకెళ్తున్న యురోపియన్ దేశాలు
Gold: యురోపియన్ దేశాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అమెరికాలో నిల్వ చేసిన టన్నుల కొద్దీ బంగారాన్ని.. ఆ దేశాలు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. ఫ్రాన్స్...
By Dhallo News · September 5, 2026 at 9:42 AM IST
Have feedback on this article?Report error or suggestion
