ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగించే జీఎల్‌పీ-1తరగతి మందులు మరో విధంగా కూడా ప్రయోజనం కలిగిస్తాయని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
GLP 1 Medicine | జీఎల్‌పీ-1 మందులను వాడిన పురుషుల్లో పెరుగుతున్న టెస్టోస్టిరాన్ స్థాయిలు.. పరిశోధనల్లో వెల్లడి..
By Dhallo News · September 1, 2026 at 4:39 PM IST
Have feedback on this article?Report error or suggestion
