జెన్ జెడ్(జీ).. జంకుతున్నది. తమను ఎదుటివారు విమర్శిస్తారని, తక్కువగా అంచనా వేస్తారన్న భయాలకు లోనవుతున్నది. ఈ క్రమంలోనే మెజారిటీ జెన్ జెడ్ ప్రొఫెషనల్స్.. తమ కెరీర్ ఉన్నతికి దోహదపడేవారిని కలిసేందుకు, వారితో పనిచేసేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారని ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార, ఉపాధి ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ లింక్డిన్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. కాగా, 1997-2012 మధ్య జన్మించినవారిని (14-29 ఏండ్ల వయస్కులు) జెనరేషన్ ‘జెడ్'గా పిలుస్తున్న విషయం తెలిసిందే.
Gen Z | జంకుతున్న జెన్ జీ.. ఓ తాజా నివేదికలో స్పష్టం చేసిన లింక్డిన్
జెన్ జెడ్(జీ).. జంకుతున్నది. తమను ఎదుటివారు విమర్శిస్తారని, తక్కువగా అంచనా వేస్తారన్న భయాలకు లోనవుతున్నది. ఈ క్రమంలోనే మెజారిటీ జెన్ జెడ్ ప్రొఫెషన...
By Dhallo News · September 3, 2026 at 7:09 AM IST
Have feedback on this article?Report error or suggestion
