GDP | దేశ ఆర్థికవ్యవస్థ (India Economy) వృద్ధిపై ప్రపంచ బ్యాంకు (World Bank) సానుకూల అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY2026-27) గాను భారత జీడీపీ వృద్ధిరేటు (GDP growth) అంచనాను 7.1 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం (Tuesday) ప్రకటించింది. గత ఏప్రిల్‌లో ఈ వృద్ధి అంచనా 6.6 శాతం ఉండగా.. తాజాగా దానిని 0.5 శాతం మేర సవరించింది.
GDP | దేశ ఆర్థిక వృద్ధిని 7.1 శాతంగా అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్..!
GDP | దేశ ఆర్థికవ్యవస్థ (India Economy) వృద్ధిపై ప్రపంచ బ్యాంకు (World Bank) సానుకూల అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర...
By Dhallo News · October 6, 2026 at 3:50 PM IST
Have feedback on this article?Report error or suggestion
