LATEST
Thu, Sep 10, 2026
Loading weather...
india

Food Safety | కుళ్లిన మాంసం.. కలుషితమైన ఆహార పదార్థాలు.. టీజీ-సేఫ్‌ దాడుల్లో బయటపడిన ఘోరాలు

కూకట్‌పల్లిలో కుళ్లిన, కలుషిత ఆహార పదార్థాలు కలిగి ఉన్న హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాప్‌లు, పీజీ హాస్టళ్లపై తెలంగాణ స్టాం ...

కూకట్‌పల్లిలో కుళ్లిన, కలుషిత ఆహార పదార్థాలు కలిగి ఉన్న హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాప్‌లు, పీజీ హాస్టళ్లపై తెలంగాణ స్టాం డర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌(టీజీ-సేఫ్‌) అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పోలీ సు సిబ్బందితో కలిసి జరిపిన దాడుల్లో 20 ఆహార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేయ గా, పలు హోటళ్ల బేకరీలు, పీజీ హాస్టళ్లలో కుళ్ల్లిపోయిన, కూరగాయలు, మటన్‌, చికెన్‌ వంటివి బయటపడ్డాయి.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Vrushakarma | నాగచైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. నేడు అధికారిక ప్రకటన, ప్రభాస్ ‘ఫౌజీ’ స్థానంలోకి?

Vrushakarma | అక్కినేని నాగచైతన్య అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

Read Article »

41 ఏళ్ల తపస్సు.. పద్మశ్రీ సాధించిన విదేశీ మహిళ.

Discover the inspiring story of Sudevi Mataji (Friederike Irina Bruning), a Germ...

Read Article »

Baby Sale | దారుణం..ఎనిమిది రోజుల పసికందును అమ్మ‌కానికి పెట్టిన ఓ త‌ల్లి

ఎనిమిది రోజుల పసికందును ఓ తల్లి అమ్మకానికి పెట్టిన ఉదంతం ఎల్బీనగర్‌లో వెలుగు చూస...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.