LATEST
Sun, Sep 6, 2026
Loading weather...
india

Fire Accident | హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగిసిప‌డుతున్న మంట‌లు..!

Fire Accident | విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావ‌డంతో పెను ప్రాణనష్టం తప్ప...

Fire Accident | విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావ‌డంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్‌లోని హ్యుందాయ్ షోరూం భవనం పైభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

‘Situation being closely monitored’: CM Rekha Gupta, minister Kapil Mishra reach site of boys’ PG collapse

Delhi Chief Minister Rekha Gupta on Sunday visited the site of a building collap...

Read Article »

Help, we're trapped: Students make calls from under rubble after Delhi collapse

Help were trapped Students make calls from under rubble after Delhi collapse......

Read Article »

30-50 students trapped, calling from under rubble after 5-storey Delhi PG collapses

students trapped calling from under rubble after storey Delhi PG collapses......

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.