LATEST
Thu, Sep 17, 2026
Loading weather...
india

Farmers Protest | కరెంట్ సరఫరాపై రైతన్నల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన.. వీడియో

Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతుల...

Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎలాంటి సమస్యలు లేకుండా అందించారని రైతులు గుర్తు చేసుకున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Congress rejects claim that party MPs backed UPI fee

The specific proposal was neither placed before nor endorsed by the panel, party...

Read Article »

Why Meta’s Zuckerberg rebuffed Dario Amodei’s AI slowdown calls

Mr. Amodei has warned that the AI development is beginning to outstrip the labs’...

Read Article »

India rejects “so-called” joint boundary commission set up by Pakistan and China

India on Wednesday (September 16, 2026) rejected the “so-called” boundary joint ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.