Epic | టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’. ప్రముఖ తెలుగు వెబ్ సిరీస్ ‘#90’s’ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Epic | ఎపిక్‌కి ముందే జోష్.. సెప్టెంబర్ 10న పెయిడ్ ప్రీమియర్స్
Epic | టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’. ప్రముఖ తెలుగు వెబ్ సిరీస్ ‘#90’s’ కు కనెక్ట్ అయ్యేలా ...
By Dhallo News · September 5, 2026 at 7:56 AM IST
Have feedback on this article?Report error or suggestion
