LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Encounter | జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ల‌ష్క‌రే కమాండర్ యాసిర్ హ‌తం..!

Encounter | జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత ప్రక్రియ కొనసాగుతున్న‌ది. ఇవాళ‌ మధ్య కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లా (Bu...

Encounter | జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత ప్రక్రియ కొనసాగుతున్న‌ది. ఇవాళ‌ మధ్య కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లా (Budgam district) లో భద్రతా బలగాల (Security Forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Lust Stories 3 | నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో బోల్డ్ ఆంథాలజీ.. ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Lust Stories | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరో సరికొత్త లఘుచిత్రాల సమాహార...

Read Article »

Singireddy Niranjan Reddy | కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Singireddy Niranjan Reddy | రైతుల కరెంటు కట్ చేసి కష్టాలకు గురి చేస్తున్న కాంగ్...

Read Article »

Nagpur Man Kills Wife After She Refuses To Cook To Attend Dance Class

A Nagpur woman died after her husband allegedly assaulted her over cooking, with...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.