Election Commission | ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీల ఏకగ్రీవ ఆమోదంతోనే ఆ ఆదేశం జారీ అయ్యిందని శనివారం పేర్కొంది.
Election Commission | ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ‘సర్’: ఈసీ
Election Commission | ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ...
By Dhallo News · September 26, 2026 at 8:43 PM IST
Have feedback on this article?Report error or suggestion
