Duleep Trophy : దేశవాళీ సీజన్‌లో మొదటిదైన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్(East Zone) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన ఈస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్(Central Zone)పై గెలుపొందింది.
Duleep Trophy | ఆర్సీబీ కెప్టెన్‌పై ఇషాన్ పైచేయి.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్..!
By Dhallo News · September 1, 2026 at 5:25 PM IST
Have feedback on this article?Report error or suggestion
