మనుషులు మాట్లాడే నిరంతర సంభాషణలోని పదాలను కుక్కల మెదడు కూడా ఒక స్థాయిలో గుర్తించి వేరు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బుడాపెస్ట్‌లోని ఎట్వోష్ లోరాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మనుషుల మాదిరిగానే కుక్కల మెదడు కూడా పదాల లయను గుర్తించి దానికి అనుగుణంగా స్పందిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
Dogs | మనుషులు మాట్లాడే పదాల లయను సైతం పసిగడుతున్న శునకాలు.. అధ్యయనంలో వెల్లడి..
మనుషులు మాట్లాడే నిరంతర సంభాషణలోని పదాలను కుక్కల మెదడు కూడా ఒక స్థాయిలో గుర్తించి వేరు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడిం...
By Dhallo News · October 2, 2026 at 8:57 PM IST
Have feedback on this article?Report error or suggestion
