LATEST
Wed, Oct 7, 2026
Loading weather...
india

Dhanush | ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధం.. కొత్త పార్టీ పేరును రిజిస్టర్‌ చేయించిన స్టార్‌ హీరో?

Dhanush | తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్‌ హీరో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే తాజా పరిణామాలు అవున...

Dhanush | తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్‌ హీరో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్‌ రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

The status of the U.S. blockade on Cuba

U.S. blockade and decades-old embargo on Cuba have worsened the island’s economi...

Read Article »

Why OpenAI’s Australia AI hack must dismay world governments

Given that this incident predates the Hugging Face hack, the onus is on OpenAI t...

Read Article »

4 injured at stir against Sangh leader at Keralam varsity event

At least four students were injured in clashes with police at the Central Univer...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.