Devendra Fadnavis : సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నా హజారేను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఉదయం పరామర్శించారు.
Devendra Fadnavis | ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నా హజారే.. పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
By Dhallo News · September 1, 2026 at 8:21 PM IST
Have feedback on this article?Report error or suggestion
